నెక్కొండ మండలంలోని బొల్లి కొండ గ్రామంలో జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ను ఆ ఫౌండేషన్ డాక్టర్ అనంతలక్ష్మి ముఖ్య అతిథి గా వచ్చి, తెలంగాణా ఇంచార్జ్ కవితా రెడ్డి ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు, యువకులు గ్రామ ప్రజలు తమ నైపుణ్యలను మెరుగుపరుచుకునే ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి అని అన్నారు,ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సాంబయ్య, అశోక్, సామాజిక కార్యకర్త రమేష్ నాయక్, రాములు, యూత్ అధ్యక్షులు బాణోత్ సంతోష్, , రమేష్, , బాబర్, నాటా, గోపి, యాకు, సురేష్, పవన్ కల్యాణ్, రాంచంద్రు, గ్రామ సిబ్బంది, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

next post