జర్నలిస్టు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నూతనంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా ఎన్నికైన పిడమర్తి గాంధీని జిల్లా జర్నలిస్ట్ నాయకులు అంజన్ గౌడ్ తో కలిసి సన్మానించారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని పేర్కొన్నారు. సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు..

previous post