Tnrnews.in
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి ఉత్సవం

 

చేర్యాల టౌన్:-

కార్తీకమాసం 11వ రోజు ఏకాదశిని పురస్కరించుకొని కొమురవెళ్లి లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ మహామండప ఆవరణలో సాయంత్రం సమయంలో కార్తీక దీపోత్సవంలో బాగముగా స్వామివారి ఉత్సవ మూర్తుల ఎదుట శ్రీ రుద్ర కవచపటనం,మహా మృత్యుంజయ అక్షరమలా స్తోత్ర పారాయణంగావించి దీపోత్సవం జరిపించారు.ఈ కార్యక్రమములో కొమురవెల్లి గ్రామ మహిళలు,మరియు రాష్ట్రంలోని వివిధ ప్రాంతములనుండి వచ్చిన భక్తులు దీపోత్సవంలో పాల్గొన్నారు.సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్ సమక్షంలో పర్యవేక్షకులు, ఆలయసిబ్బంది పాల్గొని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు కార్యక్రమములో పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదములు అందజేసి ఆశీర్వదించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మద్దూర్ లో గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

TNR NEWS

సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

TNR NEWS

తెలంగాణకు చేరువలో రుతుపవనాలు.. మూడు రోజుల పాటు వర్షాలు

TNR NEWS

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs

ఐద్వా ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయండి

TNR NEWS

ఎస్ ఆర్ ఎస్పి స్టేజ్ 2 కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ప్రకటించిన సి ఎం రేవంత్ రెడ్డి

TNR NEWS