మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామానికి చెందిన జిల్లేపల్లి లింగయ్య నాగేంద్ర కుమారుడు జిల్లెపల్లి శ్యాముల్ రాష్ట్రస్థాయి అండర్ 13 చెస్ ఛాంపియన్ కు సెలక్షన్ కావడం జరిగింది 25-05-2025 నా ఉమ్మడి నల్లగొండ జిల్లా చెస్ సెలక్షన్స్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన చెస్ ఛాంపియన్స్ లో అండర్ 13 లో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి అండర్ 13 కి ఎంపిక రావడం జరిగింది నిరుపేద కుటుంబానికి చెందిన జిల్లెపల్లి శ్యాముల్ రాష్ట్రస్థాయి చెస్ ఛాంపియన్ కి.ఎంపిక కావడం
గర్వంగా ఉందని తాడువాయి గ్రామానికి చెస్ లో గుర్తింపు తెచ్చినందుకు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేయడం జరిగింది

previous post