రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన జిల్లేపల్లి శ్యాముల్ ను సోమవారం తాడువాయి గ్రామంలో అభినందిస్తున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ రాష్ట్ర స్థాయిలో రాణించి తాడువాయి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి వేనేపల్లి వీరబాబు వెంకట్రాంపురం గ్రామ శాఖ అధ్యక్షుడు కీత రమేష్ మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి వెంకటేశ్వర్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయి తాడువాయి మాజీ వార్డ్ మెంబర్ జిల్లెపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.