మద్దూరు మున్సిపాలిటీ లో ఈరోజు రేపు జరిగే వినాయక నిమజ్జనం ఉత్సవానికి కా చెరువు దగ్గర లైటింగ్స్ మున్సిపాలిటీ సిబ్బందికి, క్రేన్ కాంట్రాక్టర్కు , క్లీనింగ్ చేయడానికి శానిటేషన్ సిబ్బందికి,బారికేడ్ లు ఏర్పాటు చేశామని , శానిటేషన్ ఇన్స్పెక్టర్ లకు నిమజ్జనం శాంతియుతంగా జరగాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ వారికి తెలియ జేయడం జరిగింది.

previous post
next post