గరిడేపల్లి మండలం సర్వారం సహకార సంఘం పాలకవర్గాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.సహకార సంఘం పాలకవర్గం రద్దు కావడంతో పర్సన్ ఇన్చార్జిగా సబ్ రిజిస్టర్ జి కమల మెంబర్ గా నేరేడుచర్ల సహకార బ్యాంకు మేనేజర్ కు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
