Tnrnews.in
తెలంగాణరాజకీయం

మంత్రి కొండా సురేఖను కలిసిన వరంగల్ మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు 

వరంగల్ తూర్పు:

పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను వరంగల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు సన్మానించారు. వరంగల్ కూరగాయల మార్కెట్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రి తో వరంగల్ మార్కెట్ ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మల్లేశం, సత్యం, బూరుగుపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్ చింతాకుల అనిల్, బాబురావు, బేతి అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రేపు సూర్యాపేటలో విద్యుత్ అంతరాయం!

TNR NEWS

మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

TNR NEWS

ఘనంగా గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ 137 వ జయంతి

TNR NEWS

జగన్నాధపురం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.

Harish Hs

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి  ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆముదాల రంజిత్ రెడ్డి, దాసరి ప్రశాంత్  ఎస్ఎఫ్ఐ, సమగ్ర శిక్షణ ఉద్యోగులు తో సిద్దిపేట కలెక్టరేట్ ఎదురుగా ధర్నా

TNR NEWS