December 8, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్..!!

 

తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్‌కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ రైల్వే డివిజన్‌తో కాజీపేట నుంచి కొత్త ట్రైన్లు ప్రారంభం కావటంతో పాటుగా.. మరిన్న రైల్వే వర్క్‌షాపులు రానున్నాయి. మాణిఖ్‌ఘర్, కొండపల్లి, ఆలేరు సరిహద్దులుగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Related posts

రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?*

TNR NEWS

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

TNR NEWS

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

TNR NEWS

రేపు విద్యుత్ అంతరాయం* 

TNR NEWS

వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో

TNR NEWS

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

TNR NEWS