జగిత్యాల జిల్లా బీర్పూర్ లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించారు.పోలీసు సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించారు.