కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.శనివారం అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు.. ప్రభుత్వ కార్యాలయాల్లోని సమస్యను పరిష్కరిస్తామన్నారు.