డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహానీయుడని ఎక్సైజ్ జేసీ సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో గురుపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..భవిష్యత్తు తరాను తీర్చిదిద్దే బాధ్యత గురువులందరిదని ఆయన అన్నారు.