Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివాలయంలో భక్తి శ్రద్దలతో కార్తీక్ పౌర్ణమి పూజలు చేశారు. ప్రజలు ఉదయాన్నే లేచి పూలు, పండ్లు, టెంకాయ, నైవేద్యం తో పరమ పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. శివాలయం అర్చకులు అడ్లూరి సోమేశ్వర్ భక్తుల పేరుతో అర్చన చేసి వారికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమం లో భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

Related posts

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

TNR NEWS

ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలి…. సర్వే త్వరగా పూర్తి చేయాలి….. జిల్లా అదనపు కలెక్టర్…..పి రాంబాబు 

TNR NEWS

బిజెపి కేంద్ర మంత్రులను కలిసిన జిల్లా నాయకులు.

TNR NEWS

ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Harish Hs

జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా – వ్యక్తి మృతి

TNR NEWS

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి

TNR NEWS