నెక్కొండ అప్పాల్రావుపేట గ్రామ రైతు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్నిమిక్రయిస్తే మద్దతులతో పాటు సన్నవడ్లు పండించిన రైతులకి 500 బోనస్ అందుతుందన్నారు. రైతు పక్షపాతిగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ నర్సంపేట కోర్టు ఏజీపీ అడ్వకేట్ బండి శివకుమార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కుసుమ చెన్నకేశవులు ఈదునూరి సాయి కృష్ణ నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడుగుల అశోక్ వడ్డే ఏకంబ్రం రావుల శ్రీనివాస్ బీరం రమేష్ తదితరులు పాల్గొన్నారు.