Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్‌ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి లను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీం భరత్ నగరంలోని వారి వారి నివాసంలలో వేరు వేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మొహినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 8 నుంచి 10 వరకు మహోత్సవానికి రావాలని వారికి ఆహ్వాన పత్రికలు అందించారు. ఆయన వెంట రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండల అధ్యక్షులు మాణెయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, బాకారం వెంకట్ రెడ్డి, వెంకటాపురం మహేందర్ రెడ్డి, నవాబ్ పేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు జుక్కన్నగారి శ్రీకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ చేవెళ్ల మాజీ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు సుశాంత్ తదితరులు ఉన్నారు.

Related posts

75.భారత రాజ్యంగా దినోత్సవం

TNR NEWS

తొగుట లో మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్  

TNR NEWS

బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

TNR NEWS

బడ్జెట్ లో వ్యవసాయ కార్మికుల, పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం..  ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS