Tnrnews.in
తెలంగాణ

నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి

కోదాడ పట్టణంలోని స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నారు.

 

ఈ సందర్భంగా పాఠశాల కస్పాండెంట్ పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని, నైతిక విలువతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భాగంగా టీచర్ పాత్రదారులు పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్, డీఈవో లుగా పి అన్విత ,లక్ష్మీ ప్రసన్న పలువురిని ఆకట్టుకున్నారు

ఉపాధ్యాయ పాత్రలను పోషించిన శివ వర్షిత, భార్గవి, వేదాక్షరి ,ఆకర్ష్ , అపర్ణ, రక్షిణి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరం

Harish Hs

అగ్గి తెగులు కి నివారణ చర్యలు చేపట్టాలి 

Harish Hs

SIR’ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు: సీఈఓ సుదర్శన్ రెడ్డి_

TNR NEWS

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

పౌరులు చట్టాలకు లోబడి నడుచుకోవాలి

Harish Hs

TNR NEWS