Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లచ్చయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు

మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి పీఏ సి ఎస్ లో  అటెండర్ గా గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మిట్టగనుపుల లచ్చయ్య గత కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కొక్కిరేణి కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు చందా చంద్రయ్య లచ్చయ్య పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

       

Related posts

వి. ఎన్. స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలోనే పదవులు

TNR NEWS

బాలలు తమ హక్కులను తెలుసుకోవాలి.

TNR NEWS

పతంగుల కోసం చైనా మాంజా వాడకం ప్రమాదకరం‌

Harish Hs

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS

ఈనెల 20న వేములవాడలో సీఎం రేవంత్ పర్యటన

TNR NEWS