Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

గర్భాశయ సమస్యతో బాదపడుతున్న మహిళకి ఆర్థిక సహాయం

పిఠాపురం : పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువులో నివసిస్తున్న కేశబోయిన నవీన అనే ఒక మహిళకు గర్భాశయంలో కాయలతో ఇబ్బంది పడుతూ మూడుసార్లు ఆపరేషన్‌ చేయడం జరిగింది. సమస్య తీరక ఇంకోసారి ఆపరేషన్‌ చేయాలని, పస్తుతం ఆమె హాస్పిటల్లోనే ఉన్నారని తెలుసుకున్న మన పిఠాపురం ఎమ్మెల్యే గారి సేవా సంస్థ ప్రతినెలా చేసే ఆర్ధిక సహాయలో భాగంగా మన పిఠాపురం ఎమ్మెల్యే గారి సేవా సంస్థ తరపున మంగళవారం ఆమెకు సంస్థ తరపున రూ.9వేలు అందజేయడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి సభ్యులందరికీ సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సంస్థ కష్టాల్లో వున్నవారికి సహాయం చేయడానికి ముందు వుంటుందని, ఎవరికైనా కష్టం వస్తే మన పిఠాపురం ఎమ్మెల్యే గారి సేవా సంస్థను సంప్రదించాలని సంస్థ సభ్యులు కోరారు.

Related posts

పిఠాపురంలో నిర్వాసిత బడ్డీ యజమానులకు.. పి4 ప్రణాళికగా జనతా దుకాణాలు నిర్మించాలి

Dr Suneelkumar Yandra

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

TNR NEWS

విద్యుత్ టారిఫ్ బాదుడు వలన ధరలు మరింత పెరుగుతాయి

Dr Suneelkumar Yandra

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు

పట్టభద్రుల పోలింగ్ లో ఆలోచించి ఓటేయాలి – – మాజీ ఎంపిటిసి పితాని వేంకట రాము విజ్ఞప్తి

Dr Suneelkumar Yandra

పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్‌ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

Dr Suneelkumar Yandra