December 6, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

 

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10 శాతం మినహా.. 90 శాతం వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలామంది ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నా రు. ఇంకా ఎంతోమందికి టికెట్లు లభించలేదు. వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది…

*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ భక్తుల రద్దీకి తగ్గట్టుగా స్పెషల్ రైళ్లనుఏర్పాటు చేసింది,సౌత్ సెంట్రల్ రైల్వే*

ఇప్పటికే శబరిమలకు అనేక ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. తాజా మరో 8 స్పెష ల్ ట్రైన్స్‌ను నడపనున్నట్టు వెల్లడించింది.

ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి -కొల్లాం, ఈనెల 24, డిసెంబర్‌ 1వ తేదీల్లో కొల్లాం- మౌలాలి, నవంబర్‌ 18, 25 తేదీల్లో మచిలీ పట్నం- కొల్లాం, నవంబర్‌ 20, 27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని రైల్వే అధికారులు సూచించారు.

Related posts

అనాధాశ్రమలు అన్నదాన కార్యక్రమం

Harish Hs

ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది.  *దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే  *దోపిడి,పీడన, ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయo  సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.   సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

బిచ్కుంద లో అఖిల భారతీయ సహకార వారోత్సవాలు

TNR NEWS

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs

రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించేలా చర్యలు….. ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ వికారాబాద్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించాలి వికారాబాద్ ఘటన పై నిరసన కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా రెవెన్యూ సిబ్బంది

TNR NEWS

*తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో బంద్..*

TNR NEWS