Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే 

 

మహబూబాబాద్ జిల్లా: ,తొర్రూర్ మండలం శివారు, మహబూబాబాద్ రోడ్డు ప్రక్కన వున్న హర హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక వ్రతము కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి హాజరయ్యారు. అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే యశశ్విని కి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అనంతరం యశశ్విని రెడ్డి అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభువు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన ప్రభు కార్యక్రమం శ్రీ&శ్రీమతి చీదర వీరన్న-నర్మదా ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వ్రతంలో కూర్చున్న భక్తులకు, అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కార్తీక పౌర్ణమి వ్రతం చేసిన భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related posts

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Harish Hs

నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న జిల్లా గ్రంధాలయం.. జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు…  

TNR NEWS

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs

TNR NEWS

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం  బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి కత్తి నాగబాబు

TNR NEWS