Tnrnews.in
తెలంగాణ

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం 

 

మెట్ పల్లి పట్టణంలోని దుబ్బవాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. కోదండ రామాలయం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గోవర్ధన్ తో పాటు టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, ఏఎంసీ డైరెక్టర్ సంగు గంగాధర్ ల సైతం సన్మానించారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు మాట్లాడుతూ తమ కుల సభ్యుడికి చైర్మన్ పదవి దక్కడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తోట ప్రసాద్, నాయకులు దొనికెల నవీన్, ఉస్కెల లక్ష్మణ్, దోమకొండ రమేష్, ఆగ సురేష్, జయపాల్, తోట శివకుమార్, జంగిటి గంగాధర్, గోల్కొండ నాగరాజు, గుర్రాల రాజేష్, నునుగొండ చంద్రమోహన్, దీకొండ చంద్రశేఖర్, దుమ్మటి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీ ఎన్నిక……..

Harish Hs

అర్హులకు అన్యాయం జరగదు.. • మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా

TNR NEWS

బతికేపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి :- మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజావానిలో వినతిపత్రం అందజేత :- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు వినతి

TNR NEWS

ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

TNR NEWS

దివ్యాంగులకు రైల్వే భారీ ఊరట.. UDID కార్డుతో టికెట్ ధరపై 75% వరకు రాయితీ

TNR NEWS

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS