Tnrnews.in
తెలంగాణ

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీలో ఉన్న ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన బడేటి కళ్యాణ్ వారి సతీమణి యమునా దంపతుల.కుమార్తె తేజశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధలకు, వృద్ధులకు , మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలంపల్లి సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులు బడేటి ప్రవీణ్ సాయి బడేటి మహేష్ రెడ్డబోయిన రఘు రెడ్డబోయిన నవీన్ పాల్గొని మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఇలా అనాధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఇలాగే ప్రతి ఏటా మా కుటుంబ సభ్యుల పుట్టిన రోజు వేడుకలు వివాహ వార్షికోత్సవాలుఇక్కడే జరుపుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమం నిర్వహకురాలు జ్యోతి మేడం, సురుగాని పరుశురాం,షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జాట్కో అభ్యర్థి పూల రవీందర్ ను గెలిపించండి

Harish Hs

ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించిన కొన్ని మెడికల్ ప్రైవేటు సంస్థలు

Harish Hs

జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Harish Hs

ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు…..  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

TNR NEWS

వర్షానికి కూలినా ఇంటి పైకప్పు

TNR NEWS

కేజీబివిలో గెస్ట్ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS