జూలపల్లి మండల కేంద్రానికి చెందిన మోదుంపల్లి లింగయ్య ఇటీవల అనారోగ్య కారణాల చేత మరణించగా,వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం వారి కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటానని,నిరుపేదలకు ఏ కష్టం వచ్చిన తన వంతు సహాయం అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు బండి స్వామి, సోషల్ మీడియా అధ్యక్షులు కొప్పుల శ్రవణ్ కుమార్,మనుమడ్ల శ్రీనివాస్, ఆయిల నరేష్ కుల సంఘం నాయకులు నెరువట్ల సాగర్, మొదుంపల్లి కిష్టయ్య,భూమయ్య,సాగర్,నేరువట్ల ఆనంద్,తేజ,మల్లేశం,ఎదుల్ల అంజయ్య,మనుమడ్ల మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.