Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

నాటు సారా స్వాధీనం – ముగ్గురు అరెస్టు

కాకినాడ : కాకినాడ ఉత్తర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో నాటు సారాను, 400 లీటర్ల బెల్లపు ఊటను  స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజర పరిచినట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై చైతన్య మురళి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లుగా సిఐ తెలిపారు. సామర్లకోటకు చెందిన కోశెట్టి వరలక్ష్మి, మాదమని సత్యవతి, కాళ్ళ సరోజ వద్ద నుండి నాటు సారా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లుగా సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు ఎం.వి.వి.ఎస్.కుమార్, బి.ఎన్.ఎస్.వరహాలు, నరసింహారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బహిరంగ మద్యపాన నిషేధం అమలు చేయాలి

Dr Suneelkumar Yandra

వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం

మార్చి 3న భద్రాద్రి పాదయాత్ర రామాలయ విగ్రహా ప్రతిష్ట

Dr Suneelkumar Yandra

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

TNR NEWS

నిరక్షరాస్యత నిర్మూలన పై ప్రత్యేక శ్రద్ధ

Dr Suneelkumar Yandra

ఉగాది వేడుకల్లో పాల్గొన్న గౌరీ నాయుడు

Dr Suneelkumar Yandra