Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబ

 

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

 

 కోదాడ నవంబర్ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు 20 సెంటర్లు ఏర్పాటు చేశారు.ఆదివారం ఉదయం సెంటర్ల కి పరీక్ష పేపర్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి అడిషనల్ కలెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించామని ఆర్డిఓ సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష పేపర్లు సెంటర్లకు చేరేవరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వాహిద్ అలీ ఆర్డీవో కార్యాల సిబ్బంది,ఎంఆర్ఓ కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేడు తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు

TNR NEWS

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

తల్లిదండ్రుల సమావేశం

TNR NEWS