Category : పుణ్యక్షేత్రాలు
కాకినాడగణపతిపీఠంలో 53మంది ఉపవాసకులతో ఘనంగా జరిగిన మాఘ సంకష్టహర చతుర్థి
కాకినాడ : స్వయంభు కాకినాడ భోగిగణపతి పీఠంలో మాఘమాస సంకష్ట హరచతుర్ధి మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 53మంది చతుర్థి ఉపవాసకులు ప్రత్యేక పూజలు చేసారు. 13వ చతుర్థి సందర్భంగా మంగళ వాయిద్యాల నడుమ జై...
గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే యాదవుల(గొల్ల) చారిత్రక సాంస్కృతిక సంపదైన గొల్లగట్టు జాతర 16_02_2025 నుండి 20_02_2025 వరకు జరగనుంది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తరువాత...
ఘనంగా సాగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండవ రోజైన గురువారం అఖండ దీపారాధన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, హోమము, ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు జరిగాయి....
కనుల పండుగగా విజయ గణపతి దేవాలయం వార్షికోత్సవం
కోదాడ పట్టణంలోని విజయ గణపతి దేవాలయం 20వ వార్షికోత్సవం ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం భక్తజన సమూహంలో కనుల పండువగ నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఉదయం తెల్లవారుజామునండి స్వామివారికి పంచామృత...
తొర్రూర్ లో ‘విశ్వబ్రాహ్మణ వేదవిద్వాన్మహాసభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం’ విశ్వబ్రాహ్మణుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ పురోహితులు సనాతన ధర్మ పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ వేద పండితుల ప్రధాన పాత్ర : రామ గిరి విక్రమ్ శర్మ
హిందూవుల ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో అనాది నుండి విశ్వబ్రాహ్మణ పంచదాయిలు విశేష కృషి చేస్తూన్నారని రాగి విక్రమ్ శర్మ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండల కేంద్రంలో పురోహిత అర్చక సంఘం...
వర్గల్ క్షేత్రంలో… వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు – ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం – విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం
ప్రసిద్ధ వర్గల్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య క్షేత్రంలో శనివారం సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు...
శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో శుక్రవారం స్వామివారికి మహా అన్నపూజ కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు...
16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
కార్తీక మాసంలోని పునర్వసు నక్షత్రం (శ్రీరాముడు జన్మించిన నక్షత్రం) పురస్కరించుకొని బుధవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద...
శబరిమల అయ్యప్ప దర్శన వేళలు పొడిగింపు
శబరిమల అయ్యప్ప దర్శనాల కోసం టైమ్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేసింది.దర్శన సమయాన్ని18 గంటలకు పొడిగించింది. ఉదయం 3 గంటల నుండి 1 గంట వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి...
కార్తీక పౌర్ణమి – జ్వాలా తోరణ మహత్యం
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి....
మల్లన్న సన్నిధిలో కార్తీక పున్నమి వేడుకలు
కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పున్నమిని పురస్కరించుకుని ప్రదోషకాలం గంగరేగిచెట్టు ఆవరణలో కార్తీక దీపోత్సవంలో బాగంగా కార్తీక పౌర్ణమి శుభ పర్వని శ్రీలలితా సహస్రనామ లలితా త్రిశతీనామ శ్రీ సూక్త...
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి సూర్యాపేట,నల్లగొండ జిల్లాలో, శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోదాడ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే...
కార్తీక పౌర్ణమి ఎప్పుడు….!?
ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నవంబర్ 15వ తేదీన వచ్చింది ఆ రోజు ఉదయం 6:31 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది.ఈ తిథి 16వ తేదీ తెల్లవారుజామున 3:02 గంటలకు ముగియనుంది. ఇక...
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. దేశం కోసం, ఢిల్లీ ప్రజల కోసం స్వామివారిని ప్రార్థించాను. -కేజ్రీవాల్...
ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి
గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని బ్రహ్మంగారి గుట్ట పై కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 416వ జయంతిని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గణపతి...
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళం* – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
ఇదే నిజం బొల్లారం : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి గ్రామ దేవాలయ కమిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 100116...
ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం
మునగాల మండలపరిధిలోని సోమవారంరాత్రి 11 గంటలవరకు కలకోవ జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణంలో కందిబండ శ్రీను స్వామి (నారికేల) 18వ పడి సందర్భంగావారిఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడిపూజ కనుల పండగ సాగింది.అయ్యప్ప ఆటపాటలతో కలకోవ లో పార్వసించింది...
కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి ఉత్సవం
చేర్యాల టౌన్:- కార్తీకమాసం 11వ రోజు ఏకాదశిని పురస్కరించుకొని కొమురవెళ్లి లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ మహామండప ఆవరణలో సాయంత్రం సమయంలో కార్తీక దీపోత్సవంలో బాగముగా స్వామివారి ఉత్సవ మూర్తుల...
అంకిత భావంతో మీసేవలు పని చేయాలి
సూర్యాపేట రూరల్ : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. పట్టణ, పరిసర గ్రామ భక్తులు కార్యక్రమంలో పాల్గొని...
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక శివుని అనుగ్రహంతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కార్తీక మాస ఏకాదశి సందర్భంగా కోదాడ అయ్యప్ప స్వామి ఆలయంలోని శివాలయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని బాబు ప్రత్యేక పూజలు ...
కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం…….. జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి...
పిల్లలమర్రిలో పర్యాటక అభివృద్ధికి కృషి…..
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో పిల్లలమర్రి లో నానాటికి దినాభివృద్ధి చెందుతున్న కాకతీయులు నిర్మించిన శివాలయాలకు తోడుగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్...
ఘనంగా కార్తీక సోమవారం పూజలు
కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసర బాధలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం,...
తిరుమల శ్రీవారి సమాచారం…
తిరుమల శ్రీవారి సమాచారం… *ఆదివారం 10 నవంబర్ వివరాలు* * 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. * శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. * నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,233 మంది...
కనుల పండువగా అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు
టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పత్తిపాక కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు....
కుటుంబ సమేతంగా మల్లన్న దర్శనం చేసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి* *జనగామ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతా మొగుళ్ల రాజిరెడ్డి
చేర్యాల టౌన్:- టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో...
కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత
కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత చేర్యాల టౌన్:- శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి విరాళంగా రెండు కిలోల వెండి బిందె 400 గ్రాముల హారతి ప్లేటు విరాళంగా...
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.
అనంత పద్మనాభ స్వామి ని దర్శించుకున్న రాష్ట్ర హై కోర్ట్ న్యాయమూర్తి నగేష్ బీమపాక. తెలంగాణ రాష్ట్రము లోని వైష్ణవ క్షే త్రాలలో ప్రసిద్ధి క్షే త్రమైన అనంతగిరి అనంత పద్మ నాభ...