Tnrnews.in
అంతర్జాతీయంజాతీయ వార్తలుపుణ్యక్షేత్రాలు

శబరిమల అయ్యప్ప దర్శన వేళలు పొడిగింపు

 

శబరిమల అయ్యప్ప దర్శనాల కోసం టైమ్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేసింది.దర్శన సమయాన్ని18 గంటలకు పొడిగించింది.

ఉదయం 3 గంటల నుండి 1 గంట వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మొత్తం 18 గంటల పాటు స్వామి వారి దర్శనం లభించును.

వర్చువల్ క్యూ బుకింగ్స్ ద్వారా ఈ ఏడాది నిత్యం 80వేల మందికి దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో 70వేల మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

అలాగే మరో 10వేల మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల లో టికెట్లు అందించనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి……!!

Dr Suneelkumar Yandra

శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 

TNR NEWS

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళం*  – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 

TNR NEWS

కార్తీక పౌర్ణమి ఎప్పుడు….!?

TNR NEWS

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం 

TNR NEWS