దేశ భవిష్యత్తు బాలల చేతుల్లోనే ఉందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. ప్రభుత్వం పాల హక్కుల రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు.
previous post