December 8, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ

 

మానసిక వికలాంగుల పాఠశాలతోపాటు అంగన్వాడి పిల్లలకు గురువారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గరిడేపల్లి మురళి* ఆధ్వర్యంలో బ్రెడ్ మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బానోత్ సతీష్ గౌరవ అధ్యక్షులు నకరికంటి కరుణాకర్ గౌరవ సలహాదారులు నూకపంగు ఈదయ్య,తునం వెంకటేశ్వరరావు,గరిడేపల్లి రాము,హర్ష బాలు,కొత్తపల్లి ఉపేందర్,గరిడేపల్లి మణికంఠ,గోపి,శ్రీరామ్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు* * రౌడీ మేళాలో హెచ్చరించిన డిఎస్పీ రాములు

TNR NEWS

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు 

Harish Hs

*మోడల్ స్కూల్( హెచ్ బి టి)  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి*

TNR NEWS

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి……

TNR NEWS