ఈషా గ్రామోత్సవం క్రీడా పోటీలలో చెంజర్ల వాలీబాల్ క్రీడాకారుల జట్టు విజయం సాధించడంతో చెంజర్ల కాంగ్రెస్ నాయకుడు తమ్మిశెట్టి రాజేష్ శనివారం రాత్రి క్రీడాకారులను అభినందించారు.యువత తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.క్రీడల్లో రాణించాలని సూచించారు. ఎల్.శ్రీనివాస్,సీనియర్ క్రీడాకారులు శేఖర్,మహేష్,అన్వేష్,అక్షయ్, శ్రీకాంత్,వెంకటేష్,సందీప్,వంశీ ఉన్నారు.
previous post