షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్ ద్వారా రిజర్వేషన్ విధానం పథకాలు అమలుపై ఇండియన్ బ్యాంక్ వారి తో హెడ్ ఆఫీస్ తమిళనాడు రాష్ట్రం,చెన్నై లో సమీక్ష, పర్యవేక్షణ చైర్మన్ కిషోర్ మక్వానా, సభ్యులు వడ్డేపల్లి రాంచందర్,లోవ్‌కుష్ కుమార్ ఎన్ సి ఎస్ సి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇందులో ఎస్సీ రిజర్వేషన్ స్థితి, బ్యాక్‌లాగ్,ఎస్సీ ఆర్థిక అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి చర్చించారు.