నెక్కొండ మండల కేంద్రంలో ఇటీవల మరణించినటువంటి కీ.శే. పోరండ్ల రాజు కుటుంబ సభ్యులను. ప్రియదర్శని క్లబ్ కన్వీనర్ చల్ల రగోత్తమ్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యాన్ని మరియు 2000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ
కార్యక్రమంలో ప్రియదర్శిని క్లబ్ అధ్యక్షులు బండా రంజన్ రెడ్డి , ప్రియదర్శిని క్లబ్ కో కన్వీనర్ గోరంట్ల వెంకట నారాయణ , ప్రియదర్శిని క్లబ్ గౌరవ సభ్యులు మూషిని సారయ్య , రామారపు భద్రయ్య , నేతుల సారంగపాణి , వనం ఏకాంతం,చల్లా కమలాకర్ రెడ్డి , పొట్లపల్లి వీరస్వామి , గట్ల వరుణ్ , తాళ్లపల్లి భాస్కర్ , పోరాన్ల శ్రీను, రాయరాకుల సాంబయ్య , గొల్లపల్లి సోమేష్ పొట్లపల్లి రాజు పాల్గొన్నారు.