అంగన్వాడి ప్రభుత్వ పాఠశాల టీచర్లు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ సరిత పంచాయతి సెక్రటరీ నగరాజు అంగన్వాడి టీచర్స్ వరలక్ష్మి దుర్గ ఉమ ఉమరాణి మరియు ఆశాలు ప్రైమరీ స్కూల్ టీచర్స్ గ్రామ పెద్దలు పిల్లలు అందరు కలిసి జూన్ 17 బడి బాట కార్యక్రమం లో సామూహిక అక్షర అభ్యాసం నిర్వచించారు అంగనవాడి కేంద్రంలో చిన్నారులకు చదువు నేర్పించడంతోపాటు పౌష్టిక ఆహారాన్ని అందించి రుచికరమైన మధ్యాహ్నం భోజనంతో సరైన విద్యాబోధనం అందించామన్నారు కాబట్టి చిన్నారి తల్లిదండ్రులు అంగన్వాడి పాఠశాలలకు తమ చిన్నారులను పంపించు అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారికి మరియు చిన్నారుల తల్లికి అందిస్తున్న పౌష్టిక ఆహార పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు,, ఈ కార్యక్రమంలో ఆకుపాముల గ్రామ పెద్దలు ప్రజలు పాల్గోన్నారు

previous post