Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరిలో ఆక్వా విందు

పశ్చిమ గోదావరి జిల్లా: మృగశిర కార్తె సందర్భంగా జిల్లాలో నేడు ప్రత్యేక ఆక్వా విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాలకొల్లు, నర్సాపురం, ఆచంట ప్రాంతాల్లో చేపలు, రొయ్యలతో ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. ఆహారంలో చేపలు, రొయ్యలు తీసుకోవడం వల్ల కలిగే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆక్వా రంగ అభివృద్ధి, చేపల వినియోగ ప్రాధాన్యతను తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది*

TNR NEWS

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం

Dr Suneelkumar Yandra

ఘనంగా ఆదిత్యలో ఉదాన్ 11వ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

బర్మాకాలనీలో సహస్రజ్యోతిర్లింగార్చన.. ద్వాదశజ్యోతిర్లింగాలు దైవికశక్తికి మూలాధారాలు

Dr Suneelkumar Yandra

గ్రామీణ ప్రాంతాలలో మందకోడిగా సాగుతున్న ఉపాధిహామీ పనులు

Dr Suneelkumar Yandra