Tnrnews.in
తెలంగాణ

తెలంగాణకు చేరువలో రుతుపవనాలు.. మూడు రోజుల పాటు వర్షాలు

మరో 2-3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆపదలో ఉన్న మిత్రురాలికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

TNR NEWS

కోదాడను కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

TNR NEWS

మెడిటేషన్ తో ఏకాగ్రత

Harish Hs

సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024 ఏర్పాట్లు సర్వం సిద్ధం…. ఈనెల 19న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం…..

TNR NEWS

*విద్యా దినోత్సవం సందర్భంగా, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు*

TNR NEWS