Tnrnews.in
తెలంగాణ

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు భారీ డిమాండ్

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు ఈసారి భారీ డిమాండ్‌ నెలకొంది. పాలిసెట్‌ తొలి విడత సీట్ల కేటాయింపులోనే ఇప్పటికే 92 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్సులకు విద్యార్థుల నుంచి అధిక స్పందన లభిస్తోంది. తక్కువ ఫీజులతో నాణ్యమైన సాంకేతిక విద్య అందుతుండటంతో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తూర్పు రమేష్

TNR NEWS

మెడిటేషన్ తో ఏకాగ్రత

Harish Hs

అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ

Harish Hs

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

TNR NEWS

హైదరాబాద్: నేడు భారీ వర్షాలు

TNR NEWS

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

TNR NEWS