ముస్తాబాద్ మండలం మద్దికుంట మోహినికుంట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా విజయోత్సవ సంబరాలు లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ. చేసి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలలో వానకాలం పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మంత్రివర్గ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు దొనుకుల కొండయ్య. మోహిని కుంట గ్రామ శాఖ బండి లక్ష్మీపతి . మెరుగు సతీష్ గౌడ్. పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు. ఏఎంసి డైరెక్టర్ కదిరె సత్తయ్య గౌడ్. అనిల్ .కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల. నాయకులు కార్యకర్తలు రైతులు మెట్టు రామశర్మ. తదితరులు పాల్గొన్నారు.

previous post