కోదాడ, అక్టోబర్ 23: ది 25.20.25 శనివారం హుజూర్ నగర్ పట్టణంలో మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో 200పైగా ప్రైవేట్ కంపెనీలు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఇట్టి జాబ్ మేళా లొ నిరుద్యోగ యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుసుకొనుటకు మెగా జాబ్ మేళా కరపత్రాలు పంచటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాకనాటి రాఘవరెడ్డి, నిరుద్యోగ యువకులు తుమ్మ బద్రీనాథ్, షేక్ మీరా, బి వినయ్ , షేక్ అమీర్, రాగం వెంకటేష్, సురభి నరేష్ తదితరులు పాల్గొన్నారు .
