సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నారు. హోలీ తెలంగాణ సంస్కృతి నిదర్శమని, హోలీ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా యువతీ, యువకులు రంగులు జల్లుకుంటూ సంబరలు, వేడుకలు చేసుకున్నారు.