Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గీతా కార్మికులకు అదిరిపోయే శుభవార్త..!

 

గీతా కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. 50% తాటి, ఈత చెట్లను కాలువలు, రోడ్లు, చెరువు గట్లపైన నాటాలని పేర్కొన్నారు. ఈ రక్షక కిట్లను గీతా కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. త్వ‌ర‌లోనే గీతా కార్మికుల అభివృద్ధికి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చారు.

Related posts

తాటాకు చప్పులకు భయపడను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

TNR NEWS

కన్నుల పండువగా అయ్యప్ప మహా పడిపూజ

TNR NEWS

కార్మికులకు అండగా సిఐటియు జెండా నిరంతరం పోరాటం చేస్తుంది

Harish Hs

ట్రాఫిక్ నియమాలు పాటించాలి:కోదాడ పట్టణ సీఐ శివ శంకర్

TNR NEWS

విద్యార్థుల కు మిఠాయి ల పంపిణి చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS

మాలల సింహ గర్జన… చలో హైదరాబాద్ – పిలుపునిచ్చిన ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు గ్యాంగ్ హన్మంతు, యం బి హన్మంతు 

TNR NEWS