పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో సరస్వతి పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానాల కోసం వెళ్తున్న మహిళలు రద్దీగా ఎక్కువ ఉండడంతో మంథని బస్టాండ్ లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కాలేశ్వర పుష్కరాలా కోసం ప్రత్యేక బస్ సర్వీసులు నడిపిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో బస్సులో ప్రయాణిస్తున్న పురుషులకు నిలబడే చోటు కరువైంది. పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ వారు టికెట్ ధర పెంచి ప్రయాణికులపై భారం మోపినారు ఏ బస్టాండ్ లో చూసిన ఇసుక వేస్తే రాలనంత జనం ఏ బస్ చూసిన కాళే శ్వర పుష్కరాలకే దారులన్నీ కాలేశ్వరంవైపే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.