పేదలను కంటి రెప్పల కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.. సీఎం సహాయనిది పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

previous post