ధర్మ సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, భూమి ఇల్లు, అంశాల కలెక్టరేట్ ఎదుట ఫ్లా కార్డులు పట్టుకొని రిలే నిరాహార దీక్ష చేపట్టారు.ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి జిల్లా కన్వీనర్ దువ్వాక శివ ,కో – కన్వీనర్ బింగి అరుణ్, పిడిఎసు అధ్యకులు అంగడి కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఉపేంద్ర , తిరుపతి, ప్రణీత్, మనోజ్, అరవింద్ , వెంకటేష్, పోశరాజ్,విష్ణు,పూర్ణ తదితరులు పాల్గొన్నారు.