మద్దూర్ డిసెంబర్ 12 ( TNR NEWS ): మండల కేంద్రం లోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ నందు ఓపెన్ యస్ యస్ సి, ఓపెన్ ఇంటర్ ప్రావేషాలకు 2024-25 సంవత్సరానికి అడ్మిషన్లు పొందగోరు విద్యార్థులకు మరో అవకాశాంగా ఆలస్య రుసుముతో 16/12/2024 వరకు ఉంది అని కోఆర్డినేటర్ దాసు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి దగ్గర పని చేసుకుంటూ ఓపెన్ ఎస్ఎస్సి మరియు ఓపెన్ ఇంటర్ చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించిన వృత్తి విద్య కోర్సులు ఓపెన్ ఎస్ఎస్సి , ఇంటర్ ద్వారా చేసుకో వచ్చు అని తెలిపారు. మరిన్ని వివరాలకు చరవాణి 9440385145, 9701730724 కు సంప్రదించగలరు అని అన్నారు.