Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Author : Harish Hs

79 Posts - 0 Comments
తెలంగాణ

జర్నలిస్ట్ హరికిషన్ ఆశయ సాధనకు కృషి చేస్తాం

Harish Hs
ప్రజా సమస్యలపై తన కలంతో నిరంతరం అక్షర పోరాటం చేసి అనేకమంది బాసటగా నిలబడి, విప్లవాత్మక భావాలతో ప్రయాణం కొనసాగించిన నమస్తే తెలంగాణ దినపత్రిక రిపోర్టర్ చిల్లంచర్ల హరికిషన్ మనమధ్య లేకపోవడం బాధాకరమని కోదాడ...
తెలంగాణ

టియుటిఎఫ్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా జిల్లా వాసి…

Harish Hs
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా సూర్యాపేట జిల్లాలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న ఊటుకూరి జానకి రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇటీవలే అదిలాబాద్ జిల్లాలో జరిగిన సంఘ మహాసభలలో ఈ ఎన్నిక జరిగినట్లు...
తెలంగాణ

అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ

Harish Hs
మునగాల మండల కేంద్రంలో శివారులోని శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవాలయం ఆవరణలో గల అన్నదాన వితరణ కేంద్రంలో ఆదివారం 120 మంది అయ్యప్ప మాలధారులకు అన్నదానం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తడకమళ్ళ శీను...
తెలంగాణ

*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*

Harish Hs
శ్రీ ధర్మ శాస్త అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శబరినగర్ లో అన్ని మాలధారణ స్వాములకు నిర్వహిస్తున్న అన్న దానం కార్యక్రమాన్ని సూర్యాపేట డిఎస్పి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై...
తెలంగాణ

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

Harish Hs
గ్రూప్ III రాత పరీక్ష కు సంభందించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను సూర్యాపేట ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు...
తెలంగాణ

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

Harish Hs
గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబ   గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు    కోదాడ నవంబర్ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా...
తెలంగాణ

వ్యవసాయ మార్కెట్ కు సెలవులు

Harish Hs
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ఈనెల 18,19 తారీఖులలో అధికారులు సెలవులు ప్రకటించారు. హమాలీల ధరల విషయంలో చర్చలు జరుగుతున్నందున సెలవులు ప్రకటించారు… సీజన్ మొదలు కాకముందే రెండు నెలల ముందే హమాలీలు ధరలు...
తెలంగాణ

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs
కాకతీయ కమ సంక్షేమ సంఘం కోదాడ అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు కమ్మ కులస్తులు విద్యా ఉద్యోగ ఉపాధి వాణిజ్య వర్తక రాజకీయ రంగాల్లో రాణించి అగ్రస్థానంలో నిలవాలని కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ...
తెలంగాణ

నువ్వు మంచి డాక్టర్ కావాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Harish Hs
  శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్ నందు మెడికో విద్యార్థిని శిగ గౌతమికి లక్ష చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్, శిగ గౌతమి గురించి పేపర్లలో వచ్చిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మానవత్వం...
తెలంగాణ

రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం

Harish Hs
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని ఐకెపి కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను అడిగి...
తెలంగాణ

మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీ ఎన్నిక……..

Harish Hs
మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులు నందిగామ ఆనంద్,గౌరవ అధ్యక్షులు పులి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి మాదాసు...
తెలంగాణ

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

Harish Hs
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పడిదల రవికుమార్ రవికుమార్ అన్నారు.శనివారం కోదాడ పట్టణంలో నియోజవర్గ ఇన్చార్జి బనాల అబ్రహం మాదిగ ఆధ్వర్యంలో...
తెలంగాణ

క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆదరణ పొందాలి..

Harish Hs
క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆధరణ పొందినప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని జిల్లా బీఆర్ఎస్ నాయకులు ముదిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాత శ్రీదేవిబార్ వద్ద మిఠాయిపొట్ల పక్కన...
తెలంగాణ

మాలల సింహగర్జనను జయప్రదం చేయండి.

Harish Hs
డిసెంబర్ 1న హైదరాబాదులోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనకు భారీ ఎత్తున మాలలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో ఛైర్మన్, జిల్లా ఇంఛార్జీ...
తెలంగాణ

గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

Harish Hs
సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం వివిధ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణం పై ప్లాస్టిక్ ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
తెలంగాణ

గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Harish Hs
17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్ -3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.విధులు నిర్వహించే అధికారులు ఉదయం 7:00 గం॥ లకు పరీక్ష...
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఎస్పీ…

Harish Hs
ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ సూర్యాపేట రూరల్ పరిధిలో గల గాంధీనగర్ శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు....
తెలంగాణవిద్య

జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

Harish Hs
నేడు,సోమవారం రెండు రోజులు పాటు జరిగే గ్రూప్-III రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని సూర్యాపేట జిల్లా...
తెలంగాణవిద్య

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs
భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం ఆనవాయితీ దానిలో భాగంగా శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు...
తెలంగాణ

వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి.

Harish Hs
మునగాల మండల పరిధిలోని నరసింహా పురం గ్రామం లో. శ్రీ కోదండరామ స్వామి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా. శ్రీ కోదండ రామస్వామి సేవాసమితి సాంస్కృతిక & సామాజిక సేవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
తెలంగాణ

నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి

Harish Hs
కోదాడ పట్టణంలోని స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నారు.   ఈ సందర్భంగా పాఠశాల కస్పాండెంట్ పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత...
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా చిర్రా శ్రీనివాస్

Harish Hs
తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కలుకోవా మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్ రావు రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి గారు ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా...
తెలంగాణ

పచ్చి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి

Harish Hs
ఖరీఫ్ లో రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు ప్రభుత్వాన్ని కోరారు....
తెలంగాణ

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కార్తిక మాస వనభోజనాలు

Harish Hs
ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కులుస్తుల కార్తీక మాసం వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు పలువురు పెరిక సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెరిక కుల కళ్యాణమండపంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు...
తెలంగాణరాజకీయం

వేనేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్

Harish Hs
కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వేనేపల్లి అభిమానులు భారీగా తరలివచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు మాజీ వక్ఫ్ బోర్డు...
తెలంగాణరాజకీయం

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Harish Hs
తెలంగాణ రాష్ట్రంలోని జాబితాలోని మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాదిగల...
తెలంగాణ

వర్గీకరణ అమలుకై ఐక్యంగా పోరాడుదాం

Harish Hs
వర్గీకరణ అమలుకై మాదిగ ఉద్యోగులందరం ఐక్యంగా ఉండి పోరాడుదామని మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో జిల్లా ఉపాధ్యక్షులు చేకూరి రమేష్ అధ్యక్షతన...
తెలంగాణ

కోదాడలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు………

Harish Hs
కార్తీక పౌర్ణమి సందర్భంగా కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం తో పాటు పలు దేవాలయాల్లో  వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునుండే పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి అభిషేకాలతో పాటు మహిళలు ఆలయ...
తెలంగాణ

పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……

Harish Hs
రోడ్డు పక్కన చిన్న చిన్న డబ్బా కోట్లు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బషీర్...
తెలంగాణ

*ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్*

Harish Hs
సూర్యాపేట పట్టణంలోని *శ్రీ శ్రీ శ్రీ ఉమామహేశ్వరి దేవాలయం* లో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించి శివునికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ కుటుంబ...
తెలంగాణ

గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

Harish Hs
  గిరిజన గ్రామపంచాయతీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ జనరల్ మేనేజర్ ట్రైకార్ బి.రవికుమార్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని గిరీనగర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతిగృహం భగవాన్ బిర్సా...
తెలంగాణ

*కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు..*

Harish Hs
కార్తిక పౌర్ణమి సందర్బంగా సూర్యపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం (మం) అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేకంగా జరుగుతున్న స్వామివారి కళ్యాణ వేడుకలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి- సునీత...
తెలంగాణ

శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి దీవెనలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

Harish Hs
శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని *కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్* అన్నారు. శుక్రవారం అత్యంత మాహిమాన్వితమై, అనుకున్న కోరికలు తీర్చే పరమ పవిత్రమైన...
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు

Harish Hs
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి సూర్యాపేట,నల్లగొండ జిల్లాలో, శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోదాడ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే...
తెలంగాణ

జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Harish Hs
సూర్యాపేట జిల్లాలో సదర్ సమ్మేళనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పి. రాంబాబు అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని యాదవ కులస్తుల ప్రముఖులతో...
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Harish Hs
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో...
ఆరోగ్యం వైద్యంతెలంగాణరాజకీయం

విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడితే జైల్ ఊచలు లెక్క పెట్టాల్సిందే

Harish Hs
రెసిడెన్షియల్ హాస్టళ్లలో విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెట్టినా, క్వాలిటీ లేని వస్తువులను సరఫరా చేసినా బాధ్యులతో జైలు ఊచలు లెక్క పెట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలైన...
తెలంగాణవిద్య

జయ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

Harish Hs
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ నందు గల జయ స్కూల్ నందు భారత ప్రధమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినం బాలల‌దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలో...
తెలంగాణరాజకీయం

*తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన..!!*

Harish Hs
తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారని, ఇదేనా ప్రజాపాలన అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌ లో ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డితో...
తెలంగాణ

చివ్వెంల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

Harish Hs
చివ్వెంల మండలంలో బీబీ గూడెం, ఐలాపురం లో ఐకెపి వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు జరగాలని కలెక్టర్ తెలిపారు. రైతులు ధాన్యం...
తెలంగాణవిద్య

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ

Harish Hs
  మానసిక వికలాంగుల పాఠశాలతోపాటు అంగన్వాడి పిల్లలకు గురువారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గరిడేపల్లి మురళి* ఆధ్వర్యంలో బ్రెడ్ మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో...
తెలంగాణరాజకీయం

మూడవ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

Harish Hs
హుజూర్నగర్ మండలం సిపిఎం పార్టీ అమరవీరుల స్మారక భవనంలో సూర్యాపేట సిపిఎం మూడవ జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న మండల కార్యదర్శి పోసనబోయిన. హుస్సేన్ మండల కమిటీ సభ్యులు తంగిళ్ళ. వెంకట చంద్ర నూకల...
తెలంగాణ

సర్వారం సింగిల్ విండో పాలకవర్గం రద్దు…?

Harish Hs
గరిడేపల్లి మండలం సర్వారం సహకార సంఘం పాలకవర్గాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.సహకార సంఘం పాలకవర్గం రద్దు కావడంతో పర్సన్ ఇన్చార్జిగా సబ్ రిజిస్టర్ జి కమల మెంబర్ గా నేరేడుచర్ల సహకార...
తెలంగాణప్రత్యేక కథనంవిద్య

_బాలల దినోత్సవం_ నేటి బాలలే.. రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

Harish Hs
అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవం...
తెలంగాణవిద్య

టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించాలి.

Harish Hs
టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ అధికారులకు సూచించారు. బుధవారం టిజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్,స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్...
తెలంగాణవిద్య

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని ఎస్ఆర్ఎం పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి అన్నారు. బుధవారం బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు అలరించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో...
తెలంగాణ

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs
రాష్ట్ర మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ దర్శనం రాములు,దర్శనం లింగయ్య, ప్రసాద్,నాగరాజు,గోపి, సైదులు,సతీష్ అధ్యక్షతన పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం...
తెలంగాణ

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీలో ఉన్న ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన బడేటి కళ్యాణ్ వారి సతీమణి యమునా దంపతుల.కుమార్తె తేజశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో...

అనాధాశ్రమలు అన్నదాన కార్యక్రమం

Harish Hs
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీలో ఉన్న ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన బడేటి కళ్యాణ్ వారి సతీమణి యమునా దంపతుల.కుమార్తె తేజశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో...
తెలంగాణ

న్యాయవాదుల పై దాడులను అరికట్టాలి

Harish Hs
దేశంలో,రాష్ట్రంలో రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి డిమాండ్ చేశారు. హైదారాబాద్ లో అడ్వకేట్ పై కత్తులతో...
తెలంగాణరాజకీయం

భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఊరురా ఘనంగా నిర్వహించాలి.

Harish Hs
భారతదేశం లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగే వంద సంవత్సరాల వేడుకలను వాడ వాడలా నిర్వహించి కమ్యూనిస్టు ల ఘనతను ప్రజలకు వివరించాలని...
తెలంగాణరాజకీయం

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

Harish Hs
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధిగా లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరుకున్న సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్...
తెలంగాణవిద్య

విద్యార్థులు చట్టాలను తెలుసుకోవాలి

Harish Hs
విద్యార్థి దశలోనే విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని సమాజంలో నేర ప్రవుత్తిని తగ్గించేందుకు కృషి చేయాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. సురేష్ అన్నారు. బాలల...
తెలంగాణరాజకీయం

కడుపు మండిన రైతు,, ధాన్యంలోడుతో రోడ్డుకి అడ్డంగా పెట్టి ధర్నా

Harish Hs
హుజూర్ నగర్ లో వడ్లు కొనుగోలు చేయట్లేదు అంటూ కడుపు మండిన రైతు రోడ్డుకి అడ్డంగా వడ్ల లోడు తో ఉన్న ట్రాక్టర్ ను అడ్డం పెట్టి నిరసన వ్యక్తం.. వడ్లు కొనే పరిస్థితి...
తెలంగాణరాజకీయం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Harish Hs
మోతే మండల పర్యటన సందర్భంగా కోదాడ నుంచి మోతే వెళుతూ మార్గమధ్యలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆగి ధాన్యం రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడిన కోదాడ ఎమ్మెల్యే...
తెలంగాణరాజకీయం

నేడు మోతే మండలంలో ఎమ్మెల్యే పర్యటన

Harish Hs
మోతే మండలంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొంటున్నారని, మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి తెలిపారు. మండల కాంగ్రెస్...
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs
120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణంలో, నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణం.   ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం...
తెలంగాణ

కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Harish Hs
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్...
క్రైమ్ వార్తలుతెలంగాణ

కరెంట్ షాక్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి

Harish Hs
మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిర్ర సైదులు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందడం జరిగింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తాడువాయి పి...
తెలంగాణరాజకీయం

జనవరి నుంచే సన్నబియ్యం పథకం: మంత్రి ఉత్తమ్

Harish Hs
జనవరి నుంచే సన్నబియ్యం పథకం: మంత్రి ఉత్తమ్ తెలంగాణలో సన్న బియ్యం పథకం జనవరి నుంచి ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని...
క్రైమ్ వార్తలుతెలంగాణ

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

Harish Hs
దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మునగాల మండల పరిధిలోని తాడ్వాయి పీఏసీఎస్...
తెలంగాణ

టాటా ఏసీఈ వాహనాలలో తరలిస్తున్న గోవులు పట్టివేత

Harish Hs
మునగాల గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేయుచుండగా రెండు టాటా ఏసీఈ వాహనాలలో కోదాడ వైపు నుండి హైదరాబాదు వైపునకు గోవులలోడుతో హైదరాబాదు, వెళ్ళుచుండగా పట్టుబడి చేయటకు ప్రయత్నం చేయుచుండగా ఒక...
తెలంగాణ

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs
రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. రాంబాబు అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం లోని పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు...
తెలంగాణపుణ్యక్షేత్రాలు

ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం

Harish Hs
మునగాల మండలపరిధిలోని సోమవారంరాత్రి 11 గంటలవరకు కలకోవ జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణంలో కందిబండ శ్రీను స్వామి (నారికేల) 18వ పడి సందర్భంగావారిఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడిపూజ కనుల పండగ సాగింది.అయ్యప్ప ఆటపాటలతో కలకోవ లో పార్వసించింది...
తెలంగాణ

ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించిన కొన్ని మెడికల్ ప్రైవేటు సంస్థలు

Harish Hs
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో అపోలో,మెడికవర్,మెడికల్ అసోసియేషన్,నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో మిర్యాలగూడ మరియు దేవరకొండ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడ...
తెలంగాణ

వెంకటరెడ్డి మృతి బాధాకరం:టీపీసీసీ డెలిగేటు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

Harish Hs
కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి తండ్రి వెంకటరెడ్డి నా ఆరోగ్యంతో గుడికొండ గ్రామంలోని వారి నివాసంలో మంగళవారం మృతి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి పార్థివ దేహం...
తెలంగాణ

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

Harish Hs
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కోదాడ నూతన కార్యవర్గాన్ని బార్ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక అసోసియేషన్, సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి, ఐ ఏ ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు,...
తెలంగాణ

ఎన్యుమరేటర్లకు తగు సమాచారం ఇవ్వండి

Harish Hs
సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్యుమరేటర్లకు వారు అడిగిన దానికి సరైన సమాచారం ఇచ్చి సర్వే విజయవంతానికి కృషి చేయాలి అని మున్సిపల్ కమీషనర్...
తెలంగాణపుణ్యక్షేత్రాలు

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

Harish Hs
సూర్యాపేట రూరల్ : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. పట్టణ, పరిసర గ్రామ భక్తులు కార్యక్రమంలో పాల్గొని...