Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Author : Harish Hs

347 Posts - 0 Comments
తెలంగాణ

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs
    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు విమర్శించారు. బుధవారం మునగాల మండల...
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

Harish Hs
ప్రస్తుత సమాజంలో అందరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం మునగాల లోని...
తెలంగాణ

ఏ ఎస్ఐగా ప్రమోషన్ పొందిన అబ్దుల్ ఖయ్యాం

Harish Hs
కోదాడ పట్టణం లోనీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ ఖయ్యాం ఏ ఎస్ఐ గా పదోన్నతి పొందిన సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ తోటి సిబ్బంది...
తెలంగాణ

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

Harish Hs
కోదాడ పట్టణం లో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ ఖయ్యాం ఏఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా బుధవారం కోదాడ పట్టణంలో కోదాడ ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా...
తెలంగాణ

సూర్యాపేట జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్

Harish Hs
సూర్యాపేట జిల్లాలో జనవరి నెలలో నెలరోజుల పాటు జిల్లా పోలీసు,జిల్లా యంత్రాంగం,బాలల రక్షణ,లేబర్, రెవెన్యూ, హెల్త్ మొదలగు డిపార్ట్మెంట్ ల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంను పగడ్బందిగా నిర్వహించామని సూర్యాపేట జిల్లా...
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

“ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రేపాల అధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ పై అవగాహన కార్యక్రమం “

Harish Hs
“ఈ నెల 10 వ తేదీన నిర్వహించే జాతీయ నులి పురుగులు నివారణ కార్యక్రమం” గురించి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రే పాల యందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్...
తెలంగాణ

వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి 

Harish Hs
వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి కోదాడ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ టాక్సీ స్టాండ్ వద్ద అవగాహన...
తెలంగాణ

కోదాడలో టార్గెట్ లఘు చిత్రం షూటింగ్ ప్రారంభం

Harish Hs
  సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై సందేశాత్మకమైన లఘు చిత్రం నిర్మించడం అభినందనీయమని పలువురు కోదాడ పట్టణ ప్రముఖులు పేర్కొన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో అయ్యప్ప స్వామి దేవాలయం...
తెలంగాణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి

Harish Hs
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ అనిత అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన...
తెలంగాణ

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Harish Hs
క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ డే...
తెలంగాణ

ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs
మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు‌ గద్దల అశోక్ మాదిగ,ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తపల్లి...
తెలంగాణ

భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించండి

Harish Hs
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులను 100 శాతానికి పెంచే ప్రతిపాదికను వెంటనే విరమించుకోవాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు మంగళవారం కోదాడ పట్టణంలోని ఎల్ఐసి...
తెలంగాణ

లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి టీజీ ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు

Harish Hs
ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్షల డప్పులు వేలగుంతల కార్యక్రమానికి మాదిగలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీజీ ఎంఆర్పిఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు బచ్చల కూరి నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడలో...
తెలంగాణ

లక్షడప్పుకులు వేలగొంతుల మహాసభవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ ఎం.ఎస్. పి.జిల్లానాయకులు

Harish Hs
మునగాల:మండలకేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. మండలఅధ్యక్షులు,గుడిపాటి కనకయ్యమాదిగ,లంజపల్లి శ్రీను మాదిగ ఆధ్వర్యంలో,లక్ష డప్పుకులు వేలగొంతుల,మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు, ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ & ఎం. ఎస్.పి.జిల్లాప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్యమాదిగ,పాత...
తెలంగాణ

గ్రాండ్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వీరే

Harish Hs
కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ పట్టణంలో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ విజేతల పేర్లను సోమవారం సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్...
తెలంగాణ

అగ్గి తెగులు కి నివారణ చర్యలు చేపట్టాలి 

Harish Hs
మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో గ్రామానికి చెందిన కందగట్ల సాంబయ్య అనే రైతు అంకూర్ కంపెనీకి చెందిన శ్రీ-101 వరి విత్తనాలను 20 ఎకరాలలో నాటారని ఇప్పుడిప్పుడే కొద్దిగా కంకులు వస్తున్నాయని తెలియజేయడంతో...
తెలంగాణ

కోదాడ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా వసంత పంచమి మహోత్సవం వేడుకలు

Harish Hs
స్థానిక బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో వసంత పంచమి గణనీయంగా జరిగింది. దీనిలో తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపాల్,సహ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్షరమంటే నాశనం లేనిది విద్య యశస్సును,కీర్తిని పెంచుతుంది. విద్య...
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

Harish Hs
క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే సురేష్ అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలో ఫిబ్రవరి 4 అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మండల...
తెలంగాణ

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి

Harish Hs
వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ అన్నారు. ఆదివారం కోదాడ...
తెలంగాణ

పద్మశాలి ఐక్యవేదిక జిల్లా కమిటీ లో కోదాడ వాసుల నియామకం

Harish Hs
తెలంగాణ పద్మశాలి చేనేత ఐక్యవేదిక జిల్లా కమిటీలో కోదాడ వాసులు నియామకం అయ్యారు. పద్మశాలి సేవా సంఘానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరా...
తెలంగాణ

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Harish Hs
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి సిబ్బంది అందరిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 51 సవరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం...
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ...
తెలంగాణ

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు

Harish Hs
విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు ఎంతో దోహదపడతాయని టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ లు. గురువారం...
తెలంగాణ

కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి 

Harish Hs
గత ఐదు సంవత్సరాల నుండి కులాంతర వివాహం చేసుకున్న వారికీ ఇచ్చే ప్రోత్సహకాలు పెండింగ్లోనే ఉన్నాయని బహుజన ఉద్యమకారుడు రాయరాల సుమన్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన...
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs
మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి నిర్మూలన కోసం వైద్య సిబ్బంది మరియు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ...
తెలంగాణ

కాంగ్రెస్ నాయకులకు అభినందనలు తెలిపిన భూసాని మల్లారెడ్డి

Harish Hs
కోదాడ పట్టణంలోని 17వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూసాని మల్లారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్...
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దామని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని గాంధీ పార్క్...
తెలంగాణ

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

Harish Hs
పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుందని పలువురు కోదాడ మిత్రమండలి సభ్యులు తెలిపారు. గురువారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో మిత్రమండలి సభ్యులు ముత్తినేని సైదయ్య ఇటీవల ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా...
తెలంగాణ

వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలి

Harish Hs
తెలంగాణ రాష్ట్రంలోనే కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య అన్నారు.  గురువారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్...
తెలంగాణ

ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs
సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఉమ్మడి వరంగల్ -ఖమ్మం -న‌ల్ల‌గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక...

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs
మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి నిర్మూలన కోసం వైద్య సిబ్బంది మరియు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ...
తెలంగాణ

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs
రోడ్డు భద్రతా మసోత్సవాల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలోని ప్రజ్ఞ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్, హెల్మెట్ ఉపయోగం పై మంగళవారం కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్...
తెలంగాణ

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Harish Hs
మునగాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఎమ్మార్పీఎస్ మునగాల మండల అధ్యక్షులు...
తెలంగాణ

దేశ భవిష్యత్తు యువత నడవడిక పై ఆధారపడి ఉంది

Harish Hs
సామాజిక అంశాలు,రోడ్డు భద్రత మాదకద్రవ్యాల నిర్మూలన పై అనంతగిరి పరిధిలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, స్థానిక...
తెలంగాణ

వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి

Harish Hs
వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సరైన ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి హుజూర్నగర్...
తెలంగాణ

జిల్లా అదనపు కలెక్టర్ చే సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం-2005 సంవత్సర నూతన క్యాలెండర్ ను “సూర్యాపేట జిల్లా ఆదనపు కలెక్టర్” పి . రాంబాబు ఆవిష్కరణ చేసినారు. ఈ...
తెలంగాణ

వరి పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

Harish Hs
మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జినెక్స్ కంపెనీకి చెందిన చిట్టి పొట్టి రకం విత్తనాలు నాటిన 45 రోజులకి ఈని కంకులు వస్తున్నాయని ఫిర్యాదు రావడం వలన ఆ వరి పొలాలను మంగళవారం...
తెలంగాణ

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

Harish Hs
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టియు డబ్ల్యూజే,ఐజేయు ) *జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గింజల*...

బిసి విద్యార్థి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడి నియామకం

Harish Hs
బీసీ సంక్షేమ సంఘం అనుబంధ విద్యార్థి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడిగా బొడ్డుపల్లి పవన్ నియమితులయ్యారు. సోమవారం కోదాడ పట్టణంలో సూర్యాపేట జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు నియామక పత్రాన్ని...
తెలంగాణ

గ్రామశాఖ అధ్యక్షులకు నియమాక పత్రాలు అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ

Harish Hs
మునగాల మండల పరిధిలోని రేపాల మరియు సీతానగరం గ్రామాలలో,సోమవారం ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మార్పీఎస్ కండవకప్పి నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మార్పీఎస్,మునగాల మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ మరియు ఉపాధ్యక్షులు...
తెలంగాణ

ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్

Harish Hs
కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు ఈనెల 30 తారీఖున పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆవరణలో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా...
తెలంగాణవిద్య

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

Harish Hs
మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని సోమవారం ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఏపీవో శ్రీనివాస్ పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలావుందీ అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో...
తెలంగాణ

మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పొగ మంచు

Harish Hs
మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీగా పొగమంచు కురిసింది. దీంతో గ్రామాలలో పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా చలికి తీవ్ర ఇబ్బందులు...
తెలంగాణ

మంద కృష్ణ మాదిగను కలిసిన చింతాబాబు మాదిగ

Harish Hs
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న నిర్వహించే లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని...
తెలంగాణ

ప్రజాసేవకు విరమణ ఉండదు

Harish Hs
పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో కోదాడ మున్సిపల్...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్తెలంగాణ

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs
మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శనివారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి ఉదయం 11:00 దాటిన సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ఏమి కనిపించకపోవడంతో...
తెలంగాణ

ఓటు భవితకు బాట

Harish Hs
కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో “జాతీయ ఓటర్ల దినోత్సవం” జరుపుకోవడం జరిగింది. కళాశాల తెలుగు అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు నిర్వాహకులుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో...
తెలంగాణరాజకీయం

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Harish Hs
కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో టి యు ఎఫ్ ఐ డి సి...
తెలంగాణ

కోదాడను కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs
కోదాడ పట్టణంలో బుధవారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి 11 గంటల దాటినా సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ఏమి కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని ప్రయాణించవలసి...
తెలంగాణ

వేడుకల పేరిట డబ్బును వృధా చేయవద్దు

Harish Hs
వేడుకల పేరిట డబ్బును వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలను పేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల,రమేష్ అన్నారు. బుధవారం...
తెలంగాణ

ఎం జె ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలి

Harish Hs
ఎంజే ఎఫ్ బలోపేతానికి మాదిగ జర్నలిస్టుల కృషి చేయాలని ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు అన్నారు. బుధవారం కోదాడ నియోజకవర్గ ఎం జె ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక కోదాడ...
తెలంగాణరాజకీయం

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs
బానోత్ బిక్షం నాయక్ మరణం సమాజానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం మోతే మండలం బిఖ్యా తండా గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బానోత్...
తెలంగాణ

డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటుపడాలి

Harish Hs
డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటుపడాలని మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మోతే పోలీస్ స్టేషన్ లో డివైఎఫ్ఐ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన” గంజాయి, డ్రగ్స్ నిర్మూలిద్దాం!...
తెలంగాణరాజకీయం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

Harish Hs
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వం అర్హులైన రైతులకు నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల చేసిన సందర్భంగా రైతుల పక్షాన...
క్రీడా వార్తలుతెలంగాణ

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs
ఒత్తిడి నుంచి బయటపడేందుకు,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే సురేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి భవ్యాలు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని కోర్టు ఆవరణలో గణతంత్ర...
తెలంగాణవిద్య

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులోని తెలుగు, ఇంగ్లీష్, గణితములో విద్యా ప్రమాణాలను...
తెలంగాణ

మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పసుల రామ్మూర్తి పై ఫిర్యాదు చేసిన ఎమ్మార్పీఎస్ మండల నాయకులు

Harish Hs
మునగాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మహా జననేత మందకృష్ణ మాదిగని రాళ్లతో కొట్టి...
తెలంగాణరాజకీయం

చింతకాయల వీరయ్య మృతి బాధాకరం

Harish Hs
ఇటివల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల వీరయ్య మృతి బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు వేపూరి సుధీర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు...
తెలంగాణరాజకీయం

కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Harish Hs
కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.కె సైదా అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..21...
తెలంగాణ

ఇందిరా అనాధాశ్రమం కు ప్రభుత్వం సహకారం అందించాలి

Harish Hs
ఇందిరా అనాధాశ్రమం కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించి సహాయ సహకారాలు అందించాలని ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ ప్రభుత్వాన్ని కోరారు. మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో గత 25 సంవత్సరాలుగా ఇందిరా...
తెలంగాణ

మాస్టిన్ కుల హక్కుల కోసం పోరాటం

Harish Hs
మాస్టిన్ కుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని వెనుకబడిన మా కులాన్ని ప్రభుత్వం గుర్తించి అన్ని హక్కులను కల్పించాలని మాస్తిన్ కుల రాష్ట్ర అధ్యక్షులు నాగిళ్ల నరసయ్య డిమాండ్ చేశారు. ఇటికల మధు...
తెలంగాణ

నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవు

Harish Hs
మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ అన్నారు. సోమవారం కోదాడ ఏంవిఐ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమం కల్పించి మాట్లాడారు.....
తెలంగాణ

డ్రగ్స్ సైబర్ నేరాల పైన అవగాహన

Harish Hs
సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సోమవారం కోదాడ టౌన్ సీఐ రాము కోదాడ పట్టణంలోని కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల లో షీ టీమ్స్ మరియు సైబర్...
తెలంగాణ

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ప్రమోషన్ పొందిన వారికి స్వేరోస్ సన్మానం

Harish Hs
ఇటీవలే ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పులి వెంకటేశ్వర్లు,గుగులోతు వెంకటేశ్వర్లు,ఎండి ఇస్మాయిల్ లకు స్వేరొస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో స్థానిక శిల్పి రెస్టారెంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా స్వేరోస్...
తెలంగాణ

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ కు కే ఎల్ ఎన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Harish Hs
నూతనగా నియమించిన కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ ను టి.పి.సి.సి ప్రచార కమిటీ కో ఆర్డినేటర్, కౌండిన్య గౌడ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది కె.ఎల్.ఎన్. ప్రసాద్...
తెలంగాణ

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

Harish Hs
రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జి సురేష్ రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుధాకర్ పీవీసీ కంపెనీ ఎంప్లాయిస్ కు అవగాహన...
తెలంగాణ

మతిస్థిమితం లేని వ్యక్తిని ఎస్ ఐ ఆదేశాల మేరకు ఆశ్రమంకు తరలింపు

Harish Hs
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత సంవత్సరం నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద మతిస్థిమితం కోల్పోయి వరిబీజంతో బాధపడుతూ ఎటు పోలేని పరిస్థితిలో ఉండి చెట్టు కింద నివసిస్తూ దారిన పోయేవారు ఇచ్చిన ఆహారంతో...
తెలంగాణ

రైతు భరోసా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs
మునగాల మండలంలో రైతు భరోసా పథకంలో భాగంగా సాగుకు యోగ్యం కాని భూముల సర్వే శుక్రవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి, తాడ్వాయి, కలకోవా,రేపాల రెవెన్యూ గ్రామాల పరిధిలో సర్వే టీంలు సర్వే చేస్తూ...
తెలంగాణ

కోదాడలో గ్యాస్ సిలిండర్ దొంగ అరెస్ట్

Harish Hs
రెండు ద్విచక్ర వాహనాలను దొంగలించి,అదే ద్విచక్ర వాహనాలపై 39 సిలిండర్లను దొంగలించిన దొంగను కోదాడ టౌన్ పోలీసులు గురువారం పట్టుకున్నారు.శుక్రవారం కోదాడ టౌన్ సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ టౌన్ ఎస్ఐ...
తెలంగాణ

దివ్యాంగుల అనాధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేత

Harish Hs
కోదాడకు సమీపంలోని అశోక్ నగర్ లో గల స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక దివ్యాంగుల అనాధాశ్రమానికి కోదాడ పట్టణానికి చెందిన వీరేపల్లి వెంకట సుబ్బారావు వారి సతీమణి రుక్మిణమ్మ జ్ఞాపకార్థంగా లక్ష రూపాయల విరాళంను...

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Harish Hs
మునగాల మండల పరిధిలోని విజయరామపురంగ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబేద్కర్ యువజనసంఘంఆధ్వర్యంలో బుధవారంరాత్రిఘనంగానిర్వహించారు,ఈకార్యక్రమానికి సభాధ్యక్షులుగా:అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కత్తి శ్రీను,అధ్యక్షతన సభ నిర్వహించారు, ముఖ్యఅతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి...
తెలంగాణ

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs
కోదాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బషీర్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, 20వ వార్డు ఇన్చార్జి కాంపాటి శ్రీను ఆధ్వర్యంలో పలువురు...
తెలంగాణ

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs
నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే అని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు.గురువారం మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామ శివారులో జాతీయ రహదారి 65 కి ప్రక్కన ఉన్న శ్రీకృష్ణ...
తెలంగాణ

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం రెవెన్యూ గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు,రెవెన్యూ...
తెలంగాణ

పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా. ఉండాలి

Harish Hs
పండ్ల వ్యాపారస్తులు అందరూ ఐక్యంగా ఉంటూ పరస్పర సహకారంతో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ బషీర్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో సంఘఅధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ షమీఉల్లా తో...
తెలంగాణ

సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

Harish Hs
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మసోత్సవల్లో భాగంగా బుధవారం కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద సెల్ ఫోన్...
తెలంగాణవిద్య

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం,...
తెలంగాణరాజకీయం

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Harish Hs
మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ చిర్రా సైదులు జ్ఞాపకార్థం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో...
క్రైమ్ వార్తలుతెలంగాణ

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs
మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గ్రామానికి చెందిన అనంతుల వీరయ్య (56) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీరయ్య తన పొలానికి నీళ్లు పెట్టడానికి...
తెలంగాణ

గంధం సైదులు ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా ముగ్గుల పోటీలు

Harish Hs
మునగాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి రోజు భోగి పండుగ రోజున రాళ్ల బాబు సెంటర్ లో మరియు (రెండవ రోజు) మంగళవారం కూడా ఎస్సీ కాలనీలో అమ్మ...
తెలంగాణ

సమర్థవంతంగా సర్వే చేయాలి

Harish Hs
మునగాల మండలంలో తహసిల్దార్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో శిరీష ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై వ్యవసాయ విస్తరణ అధికారులకు, రెవెన్యూ శాఖ సిబ్బందికి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు అవగాహన...
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs
ఖగోళశాస్త్ర రీత్యా… ప్రకృతిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అనుసరించవలసిన విధి విధానాలకు మన పూర్వ ఋషులు పండుగల రూపంలో దిశానిర్దేశం చేశారు. ఈ విధి విధానాలన్నీ మనిషి వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సామాజికమైన ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ...
తెలంగాణ

సాంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి

Harish Hs
సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి పండుగ అని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని 34 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గంధం యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల...
తెలంగాణ

అనవసరమైన ఫైళ్లను, మెసేజ్లను ఓపెన్ చేయవద్దు

Harish Hs
పండగల పేరుతో స్మార్ట్ ఫోన్లకు వచ్చే అనవసరమైన ఫైళ్లు, మెసేజ్లను ఓపెన్ చేయవద్దని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. పండగ డిస్కౌంట్లు, రీఛార్జిలు, ఏపీకే ఫైల్స్, బోనస్ పాయింట్లు, తదితర పేర్లతో స్మార్ట్...
తెలంగాణ

ముగిసిన గ్రామీణ క్రికెట్ క్రీడోత్సవాలు

Harish Hs
మునగాల మండల పరిధిలోని కలకోవగ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బుర్రి మల్లయ్య, తిప్పని సంతోష్, ల జ్ఞాపకార్థం కలకోవ గ్రామస్థాయి క్రికెట్ క్రీడోత్సవాలను ప్రారంభించి నిర్వాహకులు మాట్లాడుతూ, బుర్రి మల్లయ్య,తిప్పని సంతోష్, లు మన...
తెలంగాణ

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

Harish Hs
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణ పరిధిలోని కటకొమ్ముగూడెం రోడ్డులో ఉన్న మైదానంలో కత్రం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ...
తెలంగాణ

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

Harish Hs
మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ సంక్రాంతి పండుగ అని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 22వ వార్డు శ్రీ సాయి...
తెలంగాణ

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs
మునగాల మండల కేంద్రంలో స్థానిక పబ్లిక్ స్కూల్లో 2003- 2004 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 20 సంవత్సరాల తరువాత వేదికగా...
తెలంగాణ

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs
కోదాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బషీర్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మత్ అలీ, రెహ్మత్ అలీ ఆధ్వర్యంలో పలువురు ముస్లిం...
తెలంగాణ

సందడిగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Harish Hs
మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ సంక్రాంతి పండుగ అని కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ళ సీతారామయ్యలు అన్నారు....
తెలంగాణ

ముగిసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Harish Hs
కోదాడ పట్టణంలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏర్పాటుచేసి క్రీడల అభివృద్ధికి పాలడుగు ఖ్యాతి చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు పేర్కొన్నారు. పట్టణంలోని తేజా...
తెలంగాణ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs
ఈ వి రెడ్డి డిగ్రీ కళాశాల 1999_2002 బి యస్ సి (యం పి సి) పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు కోదాడ లోని గుడు గుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్...
తెలంగాణ

వారం రోజుల్లోగా మునగాల ప్రభుత్వ ఆసుపత్రి ఓపెనింగ్ : సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు

Harish Hs
వారం రోజుల్లోగా గౌరవ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గార్ల చేతుల మీదుగా మునగాల ప్రభుత్వాసుపత్రి ప్రారంభం అవుతుందని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవ...
తెలంగాణ

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

Harish Hs
మునగాల మండల పరిధిలోని నరసింహ గూడెం గ్రామంలో ఆదివారం స్వామి వివేకానంద 162వ జయంతిని స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద యూత్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ...
తెలంగాణ

సంఘీభావ సభకు తరలి వెళ్లిన ఎంఈఎఫ్ నాయకులు

Harish Hs
ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి……  హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ మేధావుల సంఘీభావ సదస్సుకు ఎం ఈ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో శనివారం కోదాడ...
తెలంగాణ

స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు సరైనది కాదు

Harish Hs
స్వర్ణకారులు, వెండి బంగారం వ్యాపారస్తులపై పోలీసుల వేధింపులు సరైనది కాదు అని విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండోజు నరసింహ చారి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బులియన్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన...
తెలంగాణరాజకీయం

కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం

Harish Hs
కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పట్టణంలోని స్థానిక తేజ పాఠశాల ఆవరణలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాగా ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు హాజరై...
తెలంగాణ

సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

Harish Hs
ఫిబ్రవరి రెండవ తేదీన సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు మా శెట్టి అనంతరాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025- 26 సంవత్సరానికి గానుఆర్యవైశ్య సంఘం జిల్లా ఎన్నిక...

బెల్లంకొండ వెంకయ్య గారి చిత్ర పటానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs
కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామ మాజీ సర్పంచ్ బెల్లంకొండ బ్రహ్మం గౌడ్ గారి తండ్రి వెంకయ్య మృతి బాధాకరం అని కోదాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య...
తెలంగాణ

ప్రభుత్వ ఉపాధ్యాయుని గొంతుకు చుట్టుకొని కోసుకొని పోయినా చైనా మాంజా

Harish Hs
కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బాలాజీ నగర్ ఫ్లైఓవర్ నుంచి కోదాడ కి సర్వీస్ రోడ్డు నుండి దిగే క్రమంలో చైనా మాంజ ఒక్కసారిగా గొంతుకు చుట్టుకొని గొంతు భాగంలో చర్మం తెగిన సంఘటన...