Tnrnews.in
తెలంగాణ

రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలాలు.. ఆందోళనలో రైతులు

తెలంగాణ : రాష్ట్రంలో వానలు కురవకపోవడం, రిజర్వాయర్లు అడుగంటడంతో భూగర్భజలమట్టాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో వేసవిలో 6.22 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 9.34 మీటర్లకు చేరుకుంది. 13 జిల్లాల్లో 10 మీటర్లకంటే ఎక్కువ లోతుకు చేరుకున్నాయి. గోదావరి బేసిన్‌లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఆగిపోవడంతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు అడుగంటుతున్నాయి. ప్రభుత్వం బరాజ్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులు, ప్రాజెక్టులు నింపితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి కి ఘన సన్మానం మిత్ర బృందం ఆధ్వర్యంలో వంగవీటి కి ఘన సన్మానం

TNR NEWS

పేకాట రాయుళ్ల అరెస్ట్..

Harish Hs

పెద్ద అంబర్‌పేటలో నకిలీ డీఏపీ తయారీ ముఠా గుట్టురట్టు.! సీఐ చరమంద రాజు చాకచక్యంతో వెలుగులోకి వచ్చిన నకిలీ ఎరువుల దందా..! రూ. ఒక కోటి 50 లక్షల విలువైన వెయ్యి బస్తాలు స్వాధీనం…. ! పరారీలో నిందితులు….!

TNR NEWS

పాఠశాల వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

TNR NEWS

హైవేపై వెలగని లైట్లు… వెలిగించాలని ఆఫీసర్లను వేడుకొన్న సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు

TNR NEWS

విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం

Harish Hs