Tnrnews.in
తెలంగాణ

వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం

 

సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఉన్న తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన డైనోసార్ పార్కు ను జర్మనీ దేశ పర్యాటకులు (పౌరులు ) సోమవారం సాయంత్రం సందర్శించారు. హైదరాబాద్,సిద్దిపేట మరికొన్ని ప్రాంతాల్లో వారు ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను వారు పరిశీలించారు. అలాగే ఇక్కడ నిర్మించిన డైనోసార్ పార్కు ను సందర్శించారు..పార్క్ సందర్శించి కోమటి చెరువు అభివృద్ధి ని కొనియాడారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దివ్యాంగులకు రైల్వే భారీ ఊరట.. UDID కార్డుతో టికెట్ ధరపై 75% వరకు రాయితీ

TNR NEWS

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మహా న్యూస్ ఎండీ మారెళ్ల వంశీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు

Harish Hs

కులగణనతో ఏ పథకం రద్దు కాదు.. సర్వేపై ప్రభుత్వం కీలక ప్రకటన..!

TNR NEWS

గ్యార్మి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి 

TNR NEWS

మాస్టిన్ కుల హక్కుల కోసం పోరాటం

Harish Hs