Tnrnews.in
సినిమా వార్తలు

చిత్రసీమలో నాకంటూ చిన్న స్థానం ఏర్పరచుకోవాలన్నది నా పెద్ద కోరిక

“తకిట తదిమి తందాన”తో అరంగేట్రం

చేసిన ఖమ్మం చిన్నది ప్రియ కొమ్మినేని

 

హైదరాబాద్ : చిన్నప్పటి నుంచి సినిమాలంటే చెప్పలేనంత పిచ్చి. స్కూల్, కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. “తకిట తదిమి తందాన” వంటి మంచి సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది” అంటోంది అచ్చ తెలుగమ్మాయి ప్రియ కొమ్మినేని. టాప్ హీరోయిన్ అయ్యేందుకు అవసరమైన లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన ఈ “ఖమ్మం బ్యూటీ క్వీన్” ఇంజినీరింగ్ చేసి, కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూనే, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి, హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది!! “తకిట తదిమి తందాన” చూసినవాళ్ళంతా… హీరోయిన్ గా ఉజ్వల భవిష్యత్ ఉందని ప్రశంసలు కురిపిస్తుండడంతో… పూర్తి స్థాయిలో కెరీర్ పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిపోయింది. “తకిట తదిమి తందాన” నిర్మాత చందన్, దర్శకుడు రాజ్ లోహిత్ లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్న ప్రియ… ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెబుతోంది.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

‘డ్రాగన్’ సినిమాను మహేశ్ బాబు చూడాలని కోరుకుంటున్నా

TNR NEWS

స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన ‘మామన్’

TNR NEWS

నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది

TNR NEWS

ఆశ్చర్యపరుస్తున్న మహేష్ బాబు లుక్..!

TNR NEWS

ముగిసిన ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ

TNR NEWS

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు ‘అర్జున’ టైటిల్!

TNR NEWS