Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

మునగాల మండలం రేపాల నుండి మాధవరం మరియు రేపాల నుండి కలకోవా డొంక మార్గాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కీ రేపాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ సర్పంచ్ బెజవాడ కృష్ణయ్య వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని, అతి త్వరలో సంబంధిత అధికారులతో చర్చించి,రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారని తెలియజేశారు. అలాగే రేపాల గ్రామంలో నెలకొని ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లు కృష్ణయ్య తెలియజేశారు.

Related posts

జర్నలిస్టు రఘు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మంద కృష్ణ మాదిగ

Harish Hs

జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 31వఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

TNR NEWS

పొలంలో ట్రాక్టర్ బోల్తా పడి యువ రైతు మృతి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

కోదాడలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం

TNR NEWS

TNR NEWS